ELR: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల శ్రద్ధ వస్తేనే అందరూ ఆరోగ్యం వంతులుగా ఉంటామని ఉంగుటూరు పంచాయతీ కార్యదర్శి బొడ్డు రవికుమార్ అన్నారు. మంగళవారం ఉంగుటూరు పంచాయతీ వద్ద CRPలతో DPRC రిసోర్స్ పర్సన్ సూర్య కుమార్ పర్యవేక్షణలో డ్వాక్రా మహిళలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.