ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కార్యాలయంలో గురువారం వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.