అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన ఏజీఎస్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం నేడు అమరావతిలోని అసెంబ్లీని సందర్శించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో విద్యార్థులను, ఉపాధ్యాయులను కలసి అసెంబ్లీ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలసుకున్నారు. వారితో కలసి ఫోటోలు దిగారు.