ASR: జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు 'పల్లెబాట' కార్యక్రమంలో భాగంగా ఈగల్ బృందాలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయని ఈగల్ హెడ్, ఐజీ రవికృష్ణ తెలిపారు. గత రెండేళ్ల చర్యలతో గంజాయి సాగు నిర్మూలన దశకు చేరుకుందన్నారు. 'ఆపరేషన్ చైతన్యం' ద్వారా 25 వేలమంది రైతులకు 35వేల ఎకరాల్లో 21రకాల ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
వార్తలు
'గంజాయి రహిత అల్లూరి జిల్లానే లక్ష్యం'


