PLD: రాష్ట్ర ఆర్టీఐ జాయింట్ సెక్రటరీగా నియమితులైన కొత్త రామిరెడ్డిని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శాలువాతో సన్మానించి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి వినుకొండలో వైసీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
కొత్త రామిరెడ్డిని సన్మానించిన బ్రహ్మనాయుడు


