KKD: శ్రీకాకుళం జిల్లా యల్లంపేట గ్రామానికి చెందిన భక్తుడు యాళ్ల నారాయణమూర్తి మంగళవారం అన్నవరం సత్యనారాయణ స్వామికి భారీ విరాళాన్ని అందజేశారు. రూ. 1.32 లక్షల విలువ చేసే 1800 గ్రాముల వెండి దేవస్థానం అధికారులకు అప్పగించారు. తన కుమారుడి మొక్కుబడి కోసం ఈ కానుక సమర్పించినట్లు తెలిపారు. దాతను దేవస్థానం అధికారులు ఘనంగా సత్కరించారు
వార్తలు
అన్నవరం సత్యదేవునికి 1800 గ్రాముల వెండి విరాళం
Advertisement
Advertisement
Advertisement


