ప్రకాశం: కనిగిరి పట్టణంలో నేడు విద్యుత్ టవర్ పనుల కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా పట్టణంలోని స్థానిక కరెంట్ ఆఫీస్–కనకపట్నం, రెడ్డినగర్, కంఫర్ట్ లాడ్జి ప్రాంతం, శంఖవరం, చింతలపాలెం తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిపివేత


