హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్‌ను కలిసిన పంజాబ్ కమిషనర్

HYD: పంజాబ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హర్‌ప్రీత్ సంధూ హైదరాబాద్ లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. పంజాబ్, చండీగఢ్ వారసత్వంపై తాను రచించిన పుస్తకాలను అందజేశారు. ‘ది ప్రైడ్ ఆఫ్ పీకాక్–గ్లోరీ ఆఫ్ ఇండియా’ కళాఖండాన్ని కూడా సమర్పించారు. భారత సహజ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను గవర్నర్ అభినందించారు.