హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాకు అంతరాయం

హనుమకొండ పట్టణంలో అభివృద్ధి పనుల కారణంగా గురువారం రామాలయం 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉ.9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ జి. సాంబారెడ్డి తెలిపారు. సుబేదారి, ఎక్సైజ్ కాలనీ, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, రామాలయం, కలెక్టరేట్, జూలైవాడ, పోస్టల్ కాలనీ, అలీపుర, కేడీ కాలనీ, రైతుబజార్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.