టీమిండియా ప్రధాన కోచ్‌గా వచ్చే అవకాశం వస్తే ముందుగా తన భార్యను అడగాల్సి ఉంటుందని ఆశిష్ నెహ్రా సరదాగా వ్యాఖ్యానించారు. ఆమెకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే విడాకులు ఇచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా సంతోషంగా ఉన్నానని తెలిపారు. జాతీయ జట్టు కోచ్‌గా ఏడాదిలో ఎనిమిది, తొమ్మిది నెలలు జట్టుతో ప్రయాణించాల్సి ఉంటుందన్నారు.
క్రీడలు
BREAKING
భార్య ఓకే అంటేనే.. లేదంటే విడాకులే: నెహ్రా


