SKLM: రణస్థలం మండలం కొవ్వాడ హైస్కూల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. సూర్య హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌ను ఈ వ్యాక్సిన్ నివారిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం


