KNR: కేసీఆర్, CM రేవంత్ రాజీనామాల అంశంతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని CPM నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, BRS ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. పట్టణంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ROB పనులను పూర్తి చేయడంతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు: సత్యం


