హైదరాబాద్: 28°C
వార్తలు

బోర్డులు పెట్టుకొని తిరుగుతున్న కార్లపై దృష్టి

VZM: మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ కమిషన్ అని వాహనాలపై బోర్డులు, స్టిక్కర్లు అనధికారికంగా వేసుకుని తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ దామోదర్ ఆదివారం తెలిపారు. కొంత మంది ప్రజలకు సేవ చేస్తున్నట్లు మోసం చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కాగా అలాంటి పేరుతో ఓ కారును సీజ్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.