VZM: బొబ్బిలికి చెందిన డాక్టర్ రావాడ సత్యనారాయణను కేంద్ర ప్రభుత్వం మద్రాస్ ఫెర్టిలైజర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రైతులు, షేర్‌హోల్డర్ల సంక్షేమం, ఎరువుల ఉత్పత్తిపై పర్యవేక్షణ చేయనున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
వార్తలు
కేంద్ర ప్రభుత్వ కీలక పదవికి బొబ్బిలి వాసి


