కనిగిరి పట్టణంలో టవర్ వర్క్ నిర్వహణ కారణంగా శనివారం ఉదయం 8:30 నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. టౌన్-1, టౌన్-3 ఫీడర్ల పరిధిలోని కందుకూరు మెయిన్ రోడ్, తీగలగుంది, ఎమ్మెస్సార్ రోడ్, కాశీనాయన గుడి, చెప్పుల బజార్, సాయిబాబా గుడి, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
నేడు కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిపివేత


