హైదరాబాద్: 28°C
వార్తలు

Hit tv కథనానికి స్పందన.. నిధులు మంజూరు

ASR: కొయ్యూరు మండలంలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని ఆ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారంటూ శుక్రవారం Hit tv లో వచ్చిన వార్తకు స్పందన లభించింది. ఎంపీటీసీలకు 8నెలల గౌరవ వేతనం రూ. 3.48లక్షలు మంజూరైనట్టు ఎంపీడీవో ప్రసాదరావు శనివారం తెలిపారు. 2025 జూలై నుంచి, 2026 ఫిబ్రవరి వరకు 8 నెలల గౌరవ వేతనం వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.