TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా సీఎం రేవంత్ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలి' అని ఆకాంక్షించారు.
వార్తలు
ప్రజలందరికీ రేవంత్ బోనాల పండుగ శుభాకాంక్షలు


