AP: విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ కొనసాగుతోంది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ నాలుగో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా సిట్ ప్రశ్నలకు నాగరాజు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. దీంతో లాకప్ డెత్ పరిణామాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. లాకప్‌లో DVR డేటా మిస్‌పై ప్రశ్నలు వేస్తున్నారు. విచారణను వీడియో, ఆడియో రికార్డ్ చేస్తున్నారు.
వార్తలు
సాయికృష్ణ డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ


