ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో ఏటా సుమారు రూ.18 కోట్లు విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. దేశంలో పూజా మందిరాలు అవినీతిమయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. హుండీ ఉద్యోగులే నిందితులని ఆరోపణలు గుప్పించారు.
వార్తలు
'సిద్ధివినాయక ఆలయంలో రూ. 18 కోట్ల కుంభకోణం?'


