MDK: మెదక్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని CITU రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులపై తీవ్ర పనిభారం మోపిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు మల్లేశం,నరసమ్మ పాల్గొన్నారు.
వార్తలు
లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి: CITU


