హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులతో ప్రధాని మోడీ భేటీ

SDPT: ప్రభుత్వ ఆటోనమస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో డిజిటల్ విప్లవ ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. కళాశాల సాధిస్తున్న పురోగతిని కొనియాడుతూ, దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.