SDPT: అక్కన్నపేట మండలం కెప్టెన్ చౌడు తాండ గ్రామ ప్రజల ఏళ్ల నాటి రవాణా కష్టాలకు పరిష్కారం లభించింది. తాండాకు బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే తండాకు బస్సు సౌకర్యం కల్పించడాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించానని సర్పంచ్ స్వరూప రాజు నాయక్ తెలిపారు.
వార్తలు
కెప్టెన్ చౌడుకు బస్సు సర్వీస్!


