హైదరాబాద్: 28°C
వార్తలు

నీలకంఠేశ్వరుడికి చవితి పూజలు

SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ఆషాడ మాసం చవితి ఆదివారం అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకుల పూజల అనంతరం అనేక ప్రాంతాల నుండి వందల సంఖ్యలో భక్తులు పాల్గొని వివిధ పదార్థాలతో స్వామివారికి పూజలు చేపట్టారు. స్వామివారి ఆశీర్వచనాలు అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.