హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెల్లూరు-2 డిపోను పునరుద్ధరించాలి'

VSP: నెల్లూరు-2 డిపోను పునరుద్ధరించాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.సిహెచ్. అప్పడు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని ఖండించారు.