SKLM: ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభావిత గ్రామాల రైతులు వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన


