NDL: కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామి దంపతులు ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్న దంపతులు.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


