CTR: వృద్ధ మహిళ పట్ల చీరాల సీఐ ప్రవర్తించిన తీరును ఏపీ రాష్ట్ర దళితుల సంఘం అధ్యక్షుడు శంకరప్ప తీవ్రంగా ఖండించారు. మంగళవారం పుంగనూరులో సీఐ సుబ్బరాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. నడిరోడ్డుపై దళిత వృద్ధ మహిళను అసభ్య పదజాలంతో దూషించి, లాఠీతో కొట్టేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల సీఐపై దళిత సంఘం ఫిర్యాదు


