హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితికి సిద్ధమవుతున్న మంటపాలు

ATP: అనంతపురం నగరంలో వినాయక చవితి పండుగ వేడుకల కోసం నిర్వాహకులు శరవేగంగా మంటపాలు సిద్ధం చేస్తున్నారు. వివిధ వీధుల్లో ఆకర్షణీయమైన రీతిలో ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు రోజులు దగ్గర పడటంతో కళాకారులు విగ్రహాలకు ఆఖరి స్పర్శ నిచ్చే పనిలో నిమగ్నమయ్యారు.