హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో రూ.2,370 కోట్ల తాగునీటి పథకం

CTR: పశ్చిమ చిత్తూరు ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.2,370 కోట్లతో చేపట్టిన మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగించి 18 మండలాల్లోని 3,163 ఆవాసాలకు, సుమారు 25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.