అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 13 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
క్రీడలు
BREAKING
అఫ్గాన్‌తో టీ20లకు వాషింగ్టన్ సుందర్


