హైదరాబాద్: 28°C
క్రీడలు

భవిష్యత్తుపై కేఎల్ రాహుల్ క్లారిటీ

IPL 2027 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ KL రాహుల్‌ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి అతడు ట్రేడ్‌ అవుతాడంటూ వచ్చిన ప్రచారానికి చెక్‌ పెట్టాడు. వచ్చే సీజన్‌లోనూ DC తరఫునే ఆడనున్నట్లు పరోక్షంగా స్పష్టం చేశాడు. ఢిల్లీ కో-ఓనర్‌ పోస్ట్‌కు రాహుల్‌ ఎక్స్‌లో ఇచ్చిన రిప్లైతో రూమర్లకు తెరపడింది.