హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌-అఫ్గాన్ టీ20లకు సోనీలో ప్రత్యక్ష ప్రసారం

భారత్‌-అఫ్గానిస్థాన్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ టీవీ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. గ్లోబల్‌ మీడియా హక్కుల సంస్థ ఐటీడబ్ల్యూ యూనివర్స్‌ ఈ హక్కులను సోనీకి కేటాయించింది. సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.