ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ట్రేడింగ్ రూమర్లకు తెరపడింది. వచ్చే సీజన్‌లోనూ తను DC తరఫునే ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. డీసీ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో రాహుల్‌ను 'క్లచ్ ప్లేయర్' అని, ఎప్పుడూ జట్టుకే ప్రాధాన్యమిచ్చే వ్యక్తి అని కొనియాడాడు. వీరిద్దరి స్పందనతో ఢిల్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
రూమర్స్‌కు చెక్.. DCతోనే రాహుల్


