హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1,146 మంది ఉద్యోగాలకు ఎంపిక: మంత్రి

SS: ధర్మవరంలో సంస్కృతి సేవా సమితి, APSSDC ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి సత్యకుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో 4,146 మంది నమోదు చేసుకోగా 135 కంపెనీల ద్వారా 1,146 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పది మంది యువతులు నెలకు రూ.40 వేల జీతంతో ఉద్యోగాలు సాధించారు.