SKLM: భక్తులు కోర్కెలు తీర్చే పాతపట్నం నేలమణి తల్లిని శ్రావణమాసం త్రయోదశి ఇవాళ వందల అభినంది భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనేక ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే భక్తులు వచ్చి అమ్మను దర్శించి కుంకుమ పూజలు చేపట్టారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
నీలమని తల్లిని దర్శించుకున్న భక్తులు


