హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి టీడీపీ పిలుపు

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో‘నిజం గెలిచింది’కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం నాలుగు మండలాల పార్టీ కార్యాలయాల్లో 53 దీపాలు వెలిగించాలని ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సూచించారు. చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా TDP నాయకులు,కార్యకర్తలు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని కోరారు.