KDP: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా, సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 'సేవా సంకల్ప అభియాన్' నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో నిర్వహించిన సన్నాహక కార్యశాలలో పార్టీ ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకూ తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్'పై చర్చ


