హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ కప్ వేట.. ఆ ముగ్గురి ట్రై-సిరీస్

యుఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్ల మధ్య వన్డే ట్రై-సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు జట్లు తలపడుతున్న తొలి ట్రై-సిరీస్  ఇది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు అక్టోబర్ 23న జరిగే ఫైనల్‌లో తలపడతాయి. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ సన్నాహకంగా నిలవనుంది.