పల్నాడు జిల్లాను 2028 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం హైస్కూల్ నుంచి మండల సమైక్య కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'నూరు శాతం అక్షరాస్యత లక్ష్యంగా పనిచేయాలి'


