పాక్ క్రికెట్ బోర్డుపై ఆ జట్టు మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ సంచలన ఆరోపణలు చేశాడు. తాను కోచ్‌గా పనిచేసిన కాలానికి సంబంధించి వేలాది డాలర్ల జీతం ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నాడు. పాక్ జట్టు వ్యవహారాల్లో కోచ్ బాధ్యతలు చాలా పరిమితంగా ఉంటాయని, జట్టు ఎంపికలో కోచ్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోరని చెప్పాడు. ఇది తనకు కోచింగ్‌పైనే విరక్తి తెప్పించిందని వెల్లడించాడు.
క్రీడలు
PCBపై మాజీ కోచ్ ఆరోపణలు


