హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీఓ బిల్డింగ్‌ నిర్మాణంపై గ్రామసభ

MLG: మంగంపేట మండలం రమణక్కపేటలో మంగళవారం వీఓ బిల్డింగ్‌ నిర్మాణం కోసం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ చంద భద్రయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగిన సభకు తహసీల్దార్‌ తోట రవీందర్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌ హాజరయ్యారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.