హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మ దహనం

RR: మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపుతో కొందుర్గు మండల కేంద్రంలో శంకర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.