హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

VKB: కొంపల్లిలో ఏఈఓ ఆధ్వర్యంలో పంటల ఆన్‌లైన్‌ నమోదు చేపట్టారు. గ్రామంలో మొక్కజొన్న, పత్తి, వరి, అల్లం, కంది, కూరగాయలు, ఆకుకూరలు, చామంతి, బంతి తదితర పంటలు సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రైతు తాను సాగు చేస్తున్న పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.