HYD: అసెంబ్లీ వద్ద మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. బీఆర్‌ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన కాంగ్రెస్


