‘‘భారత్‌ను ఓడించండి.. ట్రోఫీ రాకపోయినా పర్లేదు’’ అంటూ పాక్ మహిళా జట్టు కోచ్ వాహబ్ రియాజ్‌ను ఓ అభిమాని కోరాడు. మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో భారత్‌పై విజయం తర్వాత పాక్ ఆటగాళ్లలో అతివిశ్వాసం పెరిగిందని, అదే జట్టు పతనానికి కారణమైందన్నారు.
క్రీడలు
ట్రోఫీ వద్దు.. భారత్‌పై గెలవండి చాలు: పాక్ అభిమాని


