హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌కు టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్

మహిళల ఆసియాకప్‌లో పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. ఈ సందర్భంగా పాక్ కోచ్‌ను ఓ అభిమాని ఆసక్తికర కోరిక కోరాడు. పాక్ అభిమానులకు ట్రోఫీ వద్దని, భారత్‌ను ఓడించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో SMలో వైరల్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. 'మొన్న ఇచ్చిన షాక్ సరిపోలేదనుకుంటా.. ఫైనల్‌కు రండి ఈసారి అంతకు మించిన ట్రీట్ ఇస్తాం' అని కామెంట్స్ చేశారు.