హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోలాపుట్టులో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

ASR: ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టులో నూతన కమ్యూనిటీ హాల్‌ను బుధవారం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు. జడ్పీ నిధులు రూ.20లక్షలు, ఎంపీపీ నిధులు రూ.5లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించి, నిధులు మంజూరు చేయడంలో చైర్‌పర్సన్ చూపిన చొరవ అభినందనీయని ఎమ్మెల్యే అన్నారు.