AKP: రైతులకు వేగంగా, పారదర్శకంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) రుణాల పంపిణీని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. అగ్రిస్టాక్ ఆధారంగా ఎంపిక చేసిన అర్హత కలిగిన రైతులకు దరఖాస్తు చేసిన 10 నిమిషాల్లో రుణం ఖాతాలో జమ కానుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కేసీసీ రుణాల పంపిణీని ప్రారంభించిన కలెక్టర్


