AKP: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈవో నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు. కోటవురట్ల మండలం జల్లూరు జడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్య బోధనపై ఆరా తీశారు. వచ్చే ఏడాది జరిగే పదవ తరగతిలో శత విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'


