సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగుల భారీ డబుల్ సెంచరీ చేసిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 75 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో ప్రస్తుతం 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి జోరు చూస్తుంటే మరో సెంచరీ బాదేలా కనిపిస్తున్నాడు.
క్రీడలు
మరో సెంచరీ దిశగా ఇషాన్ కిషన్


